Wednesday, December 23, 2009

college...

కని పెరిగిన బాల్యంలా కనిపించదు కాలేజీ
ఊరించే ఊహలనే చూపించును దేఖోజీ
టీచర్లే ఫ్యూచర్ లో అవుతారు స్నేహితులే
వార్డెన్ లే స్టూడెంట్ లకి అవుతారు బాధితులే
సమరాలని సంధిస్తూ
అపరాత్రికి చదివిస్తూ
వారించును ఓడిస్తూ
కేరింతలు కొట్టిస్తూ
గగనాన్నే గమ్యంగా చూపించును దారిస్తూ
బంధాన్నే అందంగా బాధించును పంపిస్తూ...

1 comment:

ramana murthy said...

ఇష్టపడి చదువుదామంటే .....కష్టపడి చదవాల్సి వొచ్చింది . తీరా చదివాక గానీ ctrl + కనబడింది ...అప్పటికి గానీ చూపించింది ...అందమైన నీ కుర్రకారు కాలేజి . అప్పటికే జరిగిపోయింది ...నా కంటికి డామేజి !